Translate

Tuesday, 18 March 2014

పంచాంగం..బుధవారం, 19.03.14

శ్రీవిజయనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి బ.తదియ రా.11.28 వరకు
నక్షత్రం చిత్త ప.3.39 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం రా.9.16 నుంచి 10.50 వరకు
దుర్ముహూర్తం ప.11.44 నుంచి 12.32 వరకు
రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభసమయాలు...ఉ,.10.13 గంటలకు వృషభలగ్నంలో అన్నప్రాశన, నామకరణ, అక్షరాభ్యాస, ఉపనయనాలు. తిరిగి రా.3.19గంటలకు స్వాతి నక్షత్రం, మకరలగ్నంలో వివాహ, శంకుస్థాపనలు, తె.5.37గంటలకు (తెల్లవారితే గురువారం) కుంభలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు.

No comments:

Post a Comment