Translate

Wednesday, 19 March 2014

Panchangam 03-20-2014
పంచాంగం..గురువారం, 20.03.14

శ్రీవిజయనామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం
తిథి బ.చవితి రా.10.43 వరకు
నక్షత్రం స్వాతి ప.3.43 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం రా.9.16 నుంచి 10.50 వరకు
దుర్ముహూర్తం ఉ.10.07 నుంచి 10.55 వరకు
తదుపరి ప.2.54 నుంచి 3.42 వరకు
రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు
శుభసమయాలు..లేవు

No comments:

Post a Comment