|
Panchangam Date 21.03.2014 |
పంచాంగం..శుక్రవారం, 21.03.14
శ్రీవిజయనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి బ.పంచమి రా.9.33 వరకు నక్షత్రం విశాఖ ప.3.24 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం రా.7.15 నుంచి 8.48 వరకు దుర్ముహూర్తం ఉ.8.33 నుంచి 9.19 వరకు తదుపరి ప.12.30 నుంచి 1.18 వరకు రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభసమయాలు...రా.1.33 గంటలకు ధనుస్సు లగ్నంలో వివాహ, గృహప్రవేశాలు, తిరిగి తె.5.28 గంటలకు (తెల్లవారితే శనివారం) కుంభలగ్నంలో వివాహ, శంకుస్థాపన, గృహప్రవేశాలు |
|
No comments:
Post a Comment