Panchangam Date 22-03-2014 |
పంచాంగం..శనివారం, 22.03.14 శ్రీవిజయనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి బ.షష్ఠి రా.7.58 వరకు నక్షత్రం అనూరాధ ప.2.36 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం రా.7.57 నుంచి 9.29 వరకు దుర్ముహూర్తం ఉ.6.07 నుంచి 7.44 వరకు రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు శుభసమయాలు...ఉ.10.01 గంటలకు వృషభ లగ్నంలో నామకరణ, అన్నప్రాశన, అక్షరాభ్యాస, ఉపనయన, వివాహాలు. |
No comments:
Post a Comment